Disha Patani : షర్టు నుంచి చొచ్చుకొస్తున్న అందాలతో దిశా పటాని రచ్చ.. బటన్స్ ఊడితే పరిస్థితేంటి ?

- Advertisement -

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ ‘దిశా పటానీ’ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాల్లో కంటే అమ్మడు సోషల్ మీడియాలోనే ఎక్కువ రచ్చ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్ గా ఉంటూ దిశా పటానీ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. తరచూ బికినీల్లో కనిపిస్తూ మతి పోగొడుతుంటారు. ఎంతలా అంటే.. బికినీ వేయడంలో దిశా పటాని తర్వాతే ఎవరైనా అనేంతలా రెచ్చిపోతుంది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని తెలుగు, హిందీలో పలు సినిమాలు చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల యోధ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కల్కి 2898 ఏడి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ప్రభాస్‌తో కలిసి తనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసింది. అయితే కల్కి మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

ఈ క్రమంలో.. తాజాగా, దిశా పటాని తన సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లకు కిక్ ఎక్కించింది. వైట్ కలర్ కోట్ మోడల్ డ్రెస్ ధరించి మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది. ఉప్పొంగే ఎద అందాలతో సోషల్ మీడియాకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన వారంతా బటన్స్ ఊడిపోతే నీ పరిస్థితి ఏంటి మొత్తం ఓపెన్‌గా కనిపిస్తాయంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here