Samantha : అవును, ప్రస్తుతం ఇవే కామెంట్స్ చేస్తు్న్నారు సమంతను చూసిన నెటిజన్స్. ఏ ముహూర్తాన ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కాదు. ఆ సినిమా తర్వాత అందరినీ తన మాయలో పడేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన మాయనుంచి బయటపడలేకపోతున్నారు. తన అందం నటనతో రోజురోజుకు ఎట్రాక్షన్ జనాల్లో కలిపిస్తూనే ఉంది. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కాపాడుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇది ఇలా ఉంటే సమంత అందంగా ఉంటుందని తెలుసు .. చూడగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అని తెలుసు. ఆమెను చూసిన కుర్రకారుకు కోరుక్కొని తినేయాలి అనిపిస్తుంది అని కూడా తెలుసు. కానీ సమంత ఇంత సెక్సీగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అభిమానులకు. తాజాగా ఆమె పింక్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో తళుక్కుమంది.
ఈ డ్రెస్ లో సమంతలో మునపటి కంటే ఎక్కువ సెక్సీ నెస్ కనిపిస్తోంది. ఈ ఆపిల్ బ్యూటీ బుగ్గలు చూస్తుంటే నమిలి తినేయాలనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ హద్దులు మీరి మరీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సమంత నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత మరింత సెక్సీగా తయారైంది.. విడాకులు తీసుకుని మంచి పని చేసిందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు తాను ఎలాంటి సినిమాలో నటించిన అడ్డు చెప్పే వారుండరంటున్నారు. ఏది ఏమైనా సమంత లేటెస్ట్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.