నాకు అలాంటి మగాడంటే పిచ్చి.. బోల్డ్ కామెంట్స్ చేసిన రాధ

- Advertisement -

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ నాయర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 80లలో సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించేసింది ఈ అమ్మడు. కృష్ణ శోభన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. రాధ అందంతో పాటు డాన్స్ తో కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకునేది. అందుకే ఈమె తొందరగా స్టార్ హీరోయిన్ అవ్వగలిగింది. . అటు తర్వాత పాలిటిక్స్‌లో తన హవా చూపించింది ఈ అమ్మడు.

రాధ
రాధ

ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ టెలివిజన్ రంగంలోనే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రాధా తాజాగా బీబీ జోడి డాన్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నీతోనే డాన్స్ అనే షో కి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ షోలో తనకు ఎలాంటి మగాడు అంటే ఇష్టమో చెప్పి బోల్డ్ కామెంట్లు చేసింది హీరోయిన్ రాధ. సుమారుగా 250కి పైగా సినిమాలలో అలరించిన రాధ ప్రస్తుతం నీతోనే డాన్స్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఈ షోలో జంటలు రెచ్చిపోతూ రొమాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వారి హాట్ పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ కూడా ఊగిపోతున్నారు.

జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక జైన్ జోడి పంజాబీ కార్టూన్స్ తో తెగ ఆకట్టుకున్నారు.. ప్రియాంక – శివకుమార్ డాన్స్ పై జడ్జెస్ ప్రశంసలు కురిపిస్తూ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. మరొకవైపు రాధా మాట్లాడుతూ.. నాకు ఒక పంజాబీ మగాడు చాలా ఇష్టం అంటూ సిగ్గు పడింది.. దీంతో రాజశేఖర్ అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవ్వక దానికి ఇది కట్ చేసుకోవాలి.. నేను చెప్పింది కట్ చేసేయాలి అంటూ రాధా తెలిపింది. రాధా చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here