Gossips : ఈ ఏడాదికి ఇంకా మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. ప్రపంచం మొత్తం 2023కి ఎండ్ కార్డ్ వేసి 2024ను ఇన్వైట్ చేయబోతోంది.. ఈ క్రమంలో ధూమ్ ధామ్ అనే రేంజ్ లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని ఫుల్ ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇప్పటికే పెద్ద నగరాల్లో ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, మాల్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. అంతేకాదు ఈ సారి 31 ఆదివారం వచ్చేసింది. దీంతో సండే నైట్ న్యూ ఇయర్ వేడుకల కోసం యూత్ ఫుల్ క్రేజీ క్రేజీ థాట్స్ ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఈ క్రమంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. స్టార్ సెలబ్రిటీలు ధూమ్ ధామ్ పార్టీలతో న్యూ ఇయర్ జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే రాజకీయ నాయకులు కూడా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. ఇలాంటి క్రమంలో ఓ పెద్ద పొలిటీషియన్ న్యూ ఇయర్ పార్టీ కోసం ఇండస్ట్రీలోని ఓ యంగ్ హీరోయిన్ ని బుక్ చేసుకున్నాడట.
ఒక్క నైట్ పార్టీకి ఆమెకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు ఇచ్చేశాడట. దీంతో హీరోయిన్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఒక్క నైట్ పార్టీకి డ్యాన్స్ చేస్తే ఐదు కోట్లా..? ఈ మాట విన్న జనాలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్క రాత్రికి 5 కోట్లున్నారు ఆమెతో ఇంకా ఏం చేస్తారో అని చర్చించుకుంటున్నారు..!!