Gossips మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే దెబ్బతీయదు. సంసారాలు చెడిపోవడానికి కూడా మద్యపానమే మెయిన్ రీజన్. ఈ విషయం మరో సారి ఓ స్టార్ హీరోయిన్ విషయంలో బయటపడింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు పెళ్లికాకముందు ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిడ్డ పుట్టాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద పెద్ద సినిమా అవకాశాలను అందుకుంటూ.. తన ఏజ్ కి మించిన పాత్రలను సైతం అవలీలగా చేయగలిగింది. అయితే ఓ సినిమా ఫారెన్ షూటింగ్ టైంలో సదరు డైరెక్టర్‌తో అమ్మడు ఫుల్ ఎంజాయ్ చేసిందన్న న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా షూట్ అయ్యాక పబ్ లో ఫుల్ గా తాగేసి మూవీ టీం.. ఎవరి రూమ్ కి వాళ్లు వెళ్లారట.

ఫుల్‌గా తాగేసిన అమ్మడు మద్యం మత్తులో ఏం చేస్తుందో తెలియక.. తాను సినిమా డైరెక్టర్ హద్దులు మీరి పోయారట. అంతా అయ్యాక తెల్లారి మత్తు నుంచి తేరుకుని తను నా భర్త కాదే అంటూ తెగ ఫీలయిపోయిందట. అంతేకాదు సదరు హీరోయిన్ డైరెక్టర్ తో సారీ ఏదో పొరపాటున జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇద్దరం ఇక్కడితోనే మర్చిపోదాం అంటూ సలహా ఇచ్చిందట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు పరాయి మగాడితో ఫుల్ ఎంజాయ్ చేసి కూడా ఈమె తన భర్త ముందు మాత్రం పెద్ద పతివ్రతలా ఫోజు కొడుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.