Gosspis : ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి చేసుకోని ఓ కుర్ర హీరో.. కుర్ర హీరోయిన్.. ఏకంగా కార వ్యాన్ లోనే కాపురం చేస్తున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. ఇండస్ట్రీలోకి పలుకుబడితో వచ్చిన ఈ హీరో చేసింది ఒక్కటంటే ఒక్క సినిమానే .. ప్రస్తుతం రెండో సినిమా చేస్తున్నాడు . అది కూడా హిట్ అవుతుందో.. ఫెయిల్ అవుతుందో తెలియని పరిస్థితి.
అయితే ఈ హీరో మాత్రం సినిమాల గురించి ఆలోచించకుండా తనకు నచ్చిందని.. ఆ హీరోయిన్ తో రాసలీలలు నడిపేస్తున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన నటిస్తున్న సినిమాలోని హీరోయిన్ తో కారవ్యాన్ లోనే ముద్దులతో రెచ్చిపోతున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే పెద్ద స్టార్ కుటుంబం నుంచి వచ్చినా కూడా.. ఆయన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ హీరో గతంలోనూ ఇలాంటి ట్రోలింగ్స్ చాలా ఎదుర్కొన్నాడు.
ఆయన మొదటగా వర్క్ చేసిన హీరోయిన్ తోనూ ఇదే విధంగా అఫైర్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే సినిమా ఫ్లాప్ తర్వాత హీరోయిన్ దూరంగా పెట్టేశాడు. ఇప్పుడు రెండో హీరోయిన్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటూ జనాలు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. ముద్దులు హగ్గుల విషయాలు పక్కనపెట్టి.. కాసేపు ఈ హీరో సినిమాలపై దృష్టి పెడితే కెరియర్ లో సెటిల్ అవ్వొచ్చని లేకపోతే జీవితం సంకనాకి పోతుందని జనాలు ట్రోల్ చేస్తున్నారు.