NTR – Mahesh Babu : ఎన్టీఆర్ సినిమా హిట్ అయినందుకు వెక్కి వెక్కి ఏడ్చిన మహేశ్

- Advertisement -


NTR – Mahesh Babu : ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎప్పటివో పాత వార్తలన్నీ వెలికి తీసి మరీ వాటికి సంబంధించిన విషయాలను ఎక్కువగా వైరల్ చేస్తున్నారు జనాలు. ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబుకి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా కోసం ఫిట్ నెస్ కోసం జర్మనీ వెళ్లారు.NTR – Mahesh Babu
ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎప్పటివో పాత వార్తలన్నీ వెలికి తీసి మరీ వాటికి సంబంధించిన విషయాలను ఎక్కువగా వైరల్ చేస్తున్నారు జనాలు. ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబుకి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా కోసం ఫిట్ నెస్ కోసం జర్మనీ వెళ్లారు.

NTR - Mahesh Babu
NTR – Mahesh Babu

అక్కడ ఒక డాక్టర్ ని ప్రత్యేకంగా కలిసి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో రీసెంట్ గా వైరల్ అయ్యాయి . అయితే మహేష్ బాబు తన కెరియర్ లో ఒకప్పుడు ఎన్టీఆర్ నటించిన సినిమా హిట్ అవ్వడం వల్ల వెక్కి వెక్కి ఏడ్చాడట. ఆ సినిమా మరేదో కాదు “నాన్నకు ప్రేమతో”. సుకుమార్ మొదటగా ఈ కథను మహేష్ బాబుకి చెప్పాడట. సెంటిమెంట్ సినిమా కావడంతో వర్కవుట్ అవుతుందో లేదో అన్న సందేహంతో రిజెక్ట్ చేశాడట మహేష్ .

ఆ తర్వాత ఈ సినిమాను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లగా ఓకే చేశాడట. కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే.. సినిమా విడుదల అయిన తర్వాత ఫాదర్ సెంటిమెంట్ బాగా పండి టాక్ ప్రకారం మాత్రం అదిరిపోయింది. ఈ నాన్నకు ప్రేమతో సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ అభిమానుల మనసులను టచ్ చేసింది. ఇంత మంచి సినిమాని ఎలా మిస్ చేసుకున్నాను అంటూ సినిమా విడుదలై హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు బాగా బాధపడ్డారట. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. ఇదే వార్తను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com