Eesha Rebba .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.

తాజాగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంది. హాట్ అందాలతో రచ్చ చేసేందుకు రెడీగా ఉంది. అలాంటి పాత్రలకు రెడీ అని చెప్పేందుకు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది. తాజాగా మరోసారి కిల్లింగ్ పోజులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

అదిరిపోయే డిజైనర్ డ్రెస్ లో నాట్య మయూరిలా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. మత్తు కళ్లతో ఎద అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. వయ్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె అందమే వేరు.. ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్ సిరీస్ చేస్తుంది.
— Eesha Rebba (@YoursEesha) November 2, 2023