తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ మరోసారి సోషల్ మీడియాలో తన హవా చూపించింది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఈ బ్యూటీ సెగలు పుట్టించింది. మిర్రర్ ముందు బ్లాక్ డ్రెస్సులో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

హాట్ భామ ఈషా రెబ్బ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన ఫొటోలతో నెట్టింట రచ్చ లేపుతోంది. బ్లాక్ ఔట్ఫిట్లో ఈషా చాలా ట్రెండీగా కనిపిస్తోంది. ఈషా ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంత అందం ఉన్నా ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు ఎందుకు రావడం లేదంటూ తెగ బాధ పడిపోతున్నారు. ఏది ఏమైనా ఈషా అందం ఏ బాలీవుడ్ హీరోయిన్కు తీసిపోదంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు చేయకపోయినా.. ఇలా సోషల్ మీడియాలోనైనా కనిపిస్తూ ఉండు ఈషా అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం ఈషా లేటెస్ట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.తెలుగు అమ్మాయి అయిన ఈషా అందం, అభినయంలో ఏ స్టార్ హీరోయిన్కు తీసిపోదు. అయినా ఎందుకో ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగమ్మాయి కావడం వల్లే ఛాన్సులు రావడం లేదేమోనని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ బ్యూటీ మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ లైమ్ లైట్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

ఈషా గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ భామ ఓ డైరెక్టర్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈ బ్యూటీ ఆ డైరెక్టర్ను పెళ్లి కూడా చేసుకోబోతోందట. అయితే అతను తెలుగు వాడు కాదట. తమిళ్ డైరెక్టర్ అట. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందట. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్లో జాలీగా ఎంజాయ్ చేస్తోంది.

ఈషా రెబ్బ అంతకుముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్లోకి ఎఁట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపా దడపా పలు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమై 10 ఏళ్లు గడిచినా ఈ భామ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు. ప్రస్తుతం ఈ భామ తన ఫోకస్ అంతా కోలీవుడ్పైనే పెట్టినట్లు తెలుస్తోంది. తమిళ్లో అయిరామ్ జెన్నంగల్తో పాటు ఒట్టు అనే సినిమాల్లో నటిస్తోంది ఈషా.