సౌత్ లోనే హీరోయిన్స్ జాబితాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో సమంత నెంబర్ 1 స్థానం లో ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న షాపింగ్ మాల్స్ యాడ్స్ చేసుకుంటూ గడిపిన సమంత, ఆ తర్వాత ‘ఏం మాయ చేసావే’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం తోనే ఆమె ప్రేక్షకులను మాయలో పడేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ సమయం లో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది. అయితే అందరి హీరోయిన్స్ కి ఉన్నట్టుగానే సమంత మీద కూడా చాలా రూమర్స్ ఉండేవి. అప్పట్లో ఈమె ప్రముఖ హీరో సిద్దార్థ్ తో ప్రేమాయణం నడిపి , పెళ్లి పీటల దాకా వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయ్యింది.

ఆ తర్వాత తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడిన సమంత, నాలుగేళ్లకే విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కి సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగటివిటీ వచ్చిందో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆమె తన పని తాను చేసుకుంటూ పోతున్నా కూడా రోజు ఎదో ఒక వార్త ఆమె అభిమానుల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. రీసెంట్ గా ఈమెకి మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కూడా అప్పట్లో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి.

అయితే ఒకరోజు వీళ్లిద్దరు చెన్నై లోని ఒక హోటల్ లో ఉంటున్నారు అనే విషయం తెలుసుకున్న గౌతమ్ మీనన్ భార్య నేరుగా హోటల్ రూమ్ లోకి అడుగుపెట్టి సమంత చెంప పగలగొట్టింది అట. తన అజాగ్రత్త వల్లే దొరికిపోయాం అనే కోపం తో గౌతమ్ మీనన్ కూడా ఆ తర్వాత సమంత ని బాగా కొట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.