Guess the actress : మొదటి సినిమాతోనే పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess the actress : ఈమధ్య కాలం లో కొంతమంది హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే బాగా ఫేమస్ అయిపోతున్నారు. పైగా ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ పెరగడం తో కేవలం ఒక్క భాషకు మాత్రమే పరిమితం కాకుండా, అన్నీ భాషలకు సంబంధించిన ఆడియన్స్ కి దగ్గర అవుతున్నారు. థియేట్రికల్ గా రన్ ఉన్నా లేకపోయినా, ఓటీటీ మాధ్యమం ఉండడంతో కుర్ర హీరోయిన్స్ మరింతగా ఆడియన్స్ కి దగ్గర అవుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ క్రింది ఫోటో లో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ ని తన అందచందాలతో కట్టిపారేయడమే కాకుండా, చక్కటి అభినయం తో మార్కులు కొట్టేసింది. మొదటి సినిమాతోనే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టి పాన్ ఇండియన్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. ఆమె మరెవరో కాదు మమిత బైజు. ఈమె ఈఏడాది ప్రేమలు అనే చిత్రం తో మన అందరికీ పరిచయమైన సంగతి తెలిసిందే.

23 ఏళ్ల వయసులోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్... ఈ పాప ఎవరో గుర్తు పట్టారా? | Malayalam Actress Mamitha Baiju Childhood Pics Goes Viral - Telugu Filmibeat

- Advertisement -

ఈమె ఇది వరకు మలయాళం లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాల్లో హీరోయిన్ గా చాలానే చేసింది కానీ, ఏ చిత్రానికి కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రేమలు చిత్రం తో ఆమెకి ఎన్నడూ చూడని గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్నీ ఇండస్ట్రీస్ లో ఆఫర్ల వెల్లువ కురుస్తుంది. సరైన సినిమాలను ఎంచుకొని ఆమె ముందుకు పోతే కచ్చితంగా సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు మలయాళం సినిమాలు, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ప్రేమలు సీక్వెల్ చిత్రం లో కూడా ఆమె నటించనుంది.

Mamitha Baiju gives clarification on Vanangaan controversy, quashes reports on Bala’s behaviour

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here