Rashmika : రష్మికని విజయ్ ముద్దుగా ఏమని పిలిస్తాడో తెలుసా..? వావ్ లవ్ అంటే ఇదే !

- Advertisement -

Rashmika : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ .. ఓ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం పలు బడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. కాగా ఈమెకి సంబంధించిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అ అవుతూనే ఉంటాయి. ఒకటి ఆమె ప్రజెంట్ క్రేజీ హీరోయిన్ కావడం.. తనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండడం.. మరొకటి తాను నిరంతరం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండడం. ఈ మూడింటితో ఆమె పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇటీవల కాలంలో రష్మిక.. విజయ్ దేవరకొండ ల పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . వీళ్లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెగ తెగ ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే అదంతా ఫేక్ అంటూ ఎప్పటికప్పుడు ఈ జంట కొట్టి పడేస్తున్నారు. కానీ రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ కోసం పాల్గొన్న రష్మిక మందన్నా.. పొరపాటున టంగ్ స్లిప్ అవుతూ .. ‘అరె మనం మనం ఒక ఫ్యామిలీ రా అనేసింది..అప్పుడే జనాలు ఓ రేంజ్ లో అరుపులు అరిచేశారు.

- Advertisement -

దీన్నిబట్టి రష్మిక విజయ్ లు నిజంగానే ప్రేమలో ఉన్నారని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇదే క్రమంలో ముద్దుగా రష్మికను విజయ్ ఏమని పిలుస్తాడు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది . కాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ వార్త ప్రకారం రష్మికను విజయ్ దేవరకొండ ముద్దుగా రషి అని పిలుస్తాడంట. ఫోన్లో కూడా అదే విధంగా రష్మిక నెంబర్ సేవ్ చేసుకున్నారట. రష్మిక కి విజయ్ తనను అలా పిలిస్తేనే చాలా ఇష్టమట . అంతేకాదు రషి అని విజయ్ దేవరకొండ తప్పిస్తే మరి ఎవరు రష్మిక ను ఎవరూ పిలవరట. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here