Anasuya : అక్కడ టాటూ వేసుకున్న పేరు ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు ?

- Advertisement -

Anasuya : జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. తన అంద చందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా మెస్మరైజ్ చేసింది. అటు యాంకర్ గా రాణిస్తూనే ఇటు సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఎవరికీ అంతుపట్టని క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తూ కాస్లీ యాక్టర్ అయిపోయింది. వెండి తెర, బుల్లి తెర పైనే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతేకాకుండా అమ్మడు పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సందర్భాలు లేకపోలేదు.

Anasuya
Anasuya

తనపై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చి వేటిని పట్టించుకోకుండా తన దైన స్టైల్లో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అటు కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ప్రిపరెన్స్ ఇస్తూ ఉంటారు రంగమ్మత్త. ప్రస్తుతం భర్త, తన ఇద్దరు కొడుకులతో ఫారిన్ టూర్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వారితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. తను ఎదపై వేసుకున్న టాటూ అర్థం ఏమై ఉంటుందా అని పలువురు ఆ ఫోటో పరీక్షగా ఒకటికి పదిసార్లు చూస్తున్నారు. అలా పరిశీలించి టాటూ అర్థం నిక్కు అని కనిపెట్టేశారు. అంటే అది తన భర్త ముద్దు పేరట. భరద్వజ్ ని అనసూయ ముద్దుగా నిక్కు అని పిలుచుకుంటుందట. తన పేరునే ఇలా వేయించుకుందట. ఫోటో చూసిన నెటిజన్లు భరద్వాజ్ అంటే అనుసూయకు ఎంత ప్రేమో అంటూ కొనియాడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here