Guess The Actor : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పలు ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. తమ అందాలతో కుర్రకారు మతులుపోగొడుతున్నారు. సినిమాలకు మించి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేస్తున్నారు. మొన్నటివరకు పక్కింటి అమ్మాయిలా ఉన్న హీరోయిన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో మెంటలెక్కిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా ? ఒక్కచూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఈ చిన్నదాని సొంతం.

ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆ అమ్మడు. తన వయ్యారాలతో ఎంతో మంది కుర్రాళ్లను ఆకర్షించింది. ఆ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.? చెప్పుకోవడం కాస్త కష్టమే..పై ఫొటోలో పట్టుపరికిణిలో క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఓ హాట్ బాంబ్. సినిమాల్లోకి రాకముందే తన అందాలతో నెటిజన్స్ మతిపోగొడుతోంది. ఇంతకు ఆమె ఎవరో కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
హాట్ ఫోటోలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్లకు ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తుంది. రీసెంట్ గా సుప్రీత హీరోయిన్ గా, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా ఓ సినిమా మొదలైంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సోషల్ మీడియాలో తల్లితో కలిసి చాలా వీడియోలను షేర్ చేసింది సుప్రీత. అప్పట్లో తల్లి కూతుళ్లపై చాలా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ చిన్నది కొన్నిఫోటోలు, వీడియోలు షేర్ చేసింది ఈ ఫోటోలపై లుక్కేయండి.
View this post on Instagram
View this post on Instagram