Diwali Movies : దీపావళీ రేసులో 5 సినిమాలు.. ఆ మూవీ స్పెషల్..

- Advertisement -

ప్రతి ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి..అలాగే ప్రతి పండుగకు కొత్త సినిమాలు విడుదల అవుతాయి.. దసరా,దీపావళికి కూడా సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ దీపావళికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం ..

తెలుగుతో పాటుగా తమిళ స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.. దీపావళికి రేసులో ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఐదు సినిమాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

- Advertisement -

 

విడుదలై- 2.. ఈ సినిమా కూడా దీపావళికి విడుదల కాబోతుంది. వెట్రిమారన్‌ దర్శకత్వంలో హాస్యనటుడు సూరి హీరోగా , విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించిన సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు వచ్చిన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

 

ఇకపోతే ఈ సినిమాతో పాటుగా మరో నాలుగు తమిళ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అందులో అజిత్ హీరోగా నటిస్తున్న విడాముయర్చి, సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రాలతో పాటు, ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న ఎల్‌ఐసీ, కవిన్‌ హీరోగా నటిస్తున్న కిస్‌ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో సూర్య సినిమా స్పెషల్ గా ఉంది.. భారీ అంచనాలతో బరిలో దిగబోతుంది.. ఆ సినిమాలు అన్ని కూడా దీపావళీ బరిలో దిగుతున్నాయి. ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

 

Diwali movies, tamil, latest news, movie updates

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here