Disha Patani : మరోసారి బ్లాస్టింగ్ ఫొటోషూట్ తో గ్లామర్ గేట్లు తెరిచిన దిశ

- Advertisement -

Disha Patani : దిశా పటాని మరోసారి తన ఫొటోషూట్ తో ఫ్యాన్స్ ను మైమరిపించింది. ప్రతిసారి లేటెస్ట్ ఫొటోలు పోస్టు చేస్తూ తన ఇన్ స్టా ఫీడ్ ను అప్డేటెడ్ గా ఉంచుకుంటుంది ఈ భామ. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. లేటెస్ట్ గా మరోసారి దిశ తన గ్లామర్ తో నెట్టింట సెగలు పుట్టించింది.

Disha Patani
Disha Patani

తన లేటెస్ట్ ఔట్ ఫిట్ లో దిశ ఎద అందాలతో రచ్చ చేసింది. కైపెక్కించే పోజులు ఇస్తూ రెచ్చ గొట్టే చూపుతో మత్తెక్కించింది. దిశ లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. గ్లామర్ గేట్లు తెరిచేసి నెట్టింట ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేస్తోంది. ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image

- Advertisement -

మరోవైపు దిశ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. ఇటు కోలీవుడ్ లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. సూర్యతో కలిసి కంగువ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మరోవైపు హిందీలో నాలుగైదుస మూవీస్ తో బిజీగా ఉంది దిశ.

Image

మలంగ్-2, సంఘమిత్ర, వెల్ కమ్ టు ది జంగిల్, కంగువ సినిమాలతో దిశ బిజీగా గడుపుతోంది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీలో సందడి చేసింది. ఆ చిత్రంలో రాక్సీ అనే పాత్రలో దిశ అదరగొట్టింది. ఆ సినిమాలో దిశ ప్రభాస్ తో కలిసి చేసిన ఫైట్ హైలైట్ గా నిలిచింది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here