Disha Patani : మరో బోల్డ్ ఫొటోషూట్ లో దిశా పటానీ బ్లాస్టింగ్ పోజులు

- Advertisement -

దిశా పటానీ.. ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తరచూ తన ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటుంది.తాజాగా మరోసారి తన ఫొటోలతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతిసారి తన బోల్డ్ లుక్స్ తో కుర్రాళ్లకు కైపెక్కిస్తుంటుంది. తన హాట్ నెస్ తో కుర్రకారు గుండె బేజారు చేస్తోంది. ప్రస్తుతం దిశ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Disha patani is the heroine with intoxicating beauty-మత్తెక్కించే అందాల  ఆరబోతతో హీరోయిన్ దిశా పటానీ

 

- Advertisement -

దిశా పటానీ తన లేటెస్ట్ ఫొటోల్లో హాట్ నెస్ తో అలరించింది. క్లీవేజ్ షోతో, నడుం వొంపులు చూపిస్తూ హొయలొలికింది. రెచ్చగొట్టే పోజులతో రచ్చ లేపింది. దిశా ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నీ హాట్ నెస్ తో మమ్మల్ని చంపేస్తున్నావ్ పిల్లా అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు.

Disha Patani New Hot Photoshoot - Telugu States News Disha Patani New Glam  Stills

 

ఈ భామ ఎప్పుడూ రెచ్చగొట్టే ఫొటోలే పోస్టు చేస్తుందేంటి మావా అంటూ ఇంకొందరు అంటున్నారు. అందమే కాదు.. కాస్త యాక్టింగ్ కూడా నేర్చుకో మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

Disha patani is the heroine with intoxicating beauty-మత్తెక్కించే అందాల  ఆరబోతతో హీరోయిన్ దిశా పటానీ

 

ఇక దిశ సినిమాల సంగతికి వస్తే ఈ భామ ఇటీవలే కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ చిత్రంలో తన అందంతో అదరగొట్టింది. ఇక ఫైట్స్ లో అయితే ప్రభాస్ కు దీటుగా నటించింది. ప్రస్తుతం దిశ సూర్యతో కలిసి తమిళ్ లో కంగువా చిత్రంలో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here