Sania Mirza నెల సంపాదనతో ఒక బాహుబలి లాంటి సినిమా తీసేయొచ్చు తెలుసా!

- Advertisement -

Sania Mirza : క్రీడా రంగం లో దిగ్గజం గా రాణిస్తూ టెన్నిస్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరుగా సానియా మీర్జా నిల్చిన సంగతి తెలిసిందే. ఆడవాళ్లు క్రీడా రంగం లో అంతంత మాత్రంగానే రాణిస్తున్న రోజుల్లో సానియా మీర్జా చరిత్ర సృష్టించి ఎన్నో రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అలా గత ఏడాది వరకు ఇండియా తరుపున టెన్నిస్ టౌర్నమెంట్స్ ఆడుతూ వచ్చిన సానియా మీర్జా, గత ఏడాది రిటైర్మెంట్ ని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది సానియా మీర్జా.

Sania Mirza
Sania Mirza

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆమె సోహెబ్ మాలిక్ తో విడాకులు తీసుకొని వార్తల్లో నిల్చిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి తన కొడుకు తో కలిసి ఇండియా లోనే ఉంటున్న సానియా మీర్జా, భర్త తో విడాకులు తీసుకుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి.

Sania Mirza Updates

ఇది నిజం అని నమ్మిన వాళ్ళు ఉన్నారు, రూమర్స్ అని కొట్టిపారేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రీసెంట్ గా సోహెబ్ మాలిక్ సనా జావేద్ అనే హీరోయిన్ ని పెళ్లాడుతూ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చెయ్యడం తో అందరికీ వీళ్లిద్దరు విడిపోయారు అనే క్లారిటీ వచ్చేసింది. దీంతో సానియా పేరు బాగా ట్రెండింగ్ లో ఉండడం తో ఆమెకి సంబంధించిన కొన్ని వివరాలు బయటకి వచ్చాయి. సానియా మీర్జా టెన్నిస్ ద్వారా బాగానే సంపాదించింది అట.

- Advertisement -

కేవలం టెన్నిస్ ద్వారా ఆమె 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కూడబెట్టింది అట. ఇది సాధారణమైన విషయం కాదు. అంతే కాకుండా పలు యాడ్స్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమె నెలకు లక్షల రూపాయిలు సంపాదిస్తుంది అట. వీటితో పాటు ఆమెకి ముంబై లో అనే రెస్టారెంట్స్, బార్స్ మరియు పబ్బులు కూడా ఉన్నాయట. వాటి అన్నిటి నుండి సానియా నెలకి 10 నుండి 12 కోట్ల రూపాయిలు సంపాదిస్తుందని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here