Ketika Sharma : ఏంటి.. ఆ డైరెక్టర్ కొడుకు, కేతికా ఓయో రూమ్ లో అది చేస్తూ దొరికారా?

- Advertisement -

ketika sharma పేరు ఇప్పుడు అందరికి పరిచయమే.. మాస్ డైరెక్టర్ పూరి పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. సినిమా పేరుకు తగ్గట్టే ఇందులో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక మొదటి సినిమాలోనే కేతిక శర్మ తన అందాన్ని ఆరబోస్తూ చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది.. ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు కానీ.. అమ్మడు అందాలకు మాత్రం జనాలు ఫిదా అవుతున్నారు.. దాంతో ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయారు.. అయితే ఈ అమ్మడును డైరెక్టర్ కొడుకు గట్టిగా వాడేసాడని వార్తలు వినిపిస్తున్నాయి..

ketika sharmaketika sharma
ketika sharma

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తో కలిసి రొమాంటిక్ సినిమాలో నటించింది.అయితే ఈ రొమాంటిక్ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం గోవాలోనే జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ షూటింగ్ జరుగుతున్న టైంలో కేతిక శర్మ ఆకాష్ పూరి ఇద్దరు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేశారట. ఇక ఆ ఎంజాయ్మెంట్ పార్టీలు పబ్బుల వరకు ఆగకుండా ఏకంగా బెడ్ రూమ్ వరకు వెళ్ళింది అని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇక వీరు గోవాలో ఉన్న ఓయో రూమ్స్ లో చాలా ఎంజాయ్ చేశారని, రొమాంటిక్ సినిమా మూవీ యూనిట్ వాళ్ళు కొంతమంది చూశారట.. ఆ విషయం కాస్త పూరి చెవిన పడటంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది..

అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చి ఇలాంటి పనులు చేస్తే నీకు కెరియర్ ఉండదు అనేసరికి అప్పటినుండి ఆకాష్ హీరోయిన్స్ విషయంలో కాస్త భయపడ్డారట. అయితే ప్రస్తుతం మీ వార్త నెట్టింట చెక్కర్లు కొట్టడంతో హీరయిన్ గా ఇండస్ట్రీని ఏలక ముందే ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు కేతిక శర్మ ని పూర్తిగా వాడేసాడు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి..నెటిజన్స్ కూడా భిన్నంగా స్పందిస్తున్నారు.. ఇకపోతే ఈ అమ్మడు పవన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here