ఆ హీరో కాజల్ చెల్లిని బాగా వాడుకొని వదిలేశాడా..? ఎవరో తెలిస్తే అస్సలు నమ్మరు…

- Advertisement -

తెలుగు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించింది.. భారీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఇప్పుడు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి మంచి సినిమాలు చేస్తుంది.. కాగా, తన ఫ్యామిలి నుంచి తన చెల్లి నిషా అగర్వాల్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. ఆమె రెండు, మూడు సినిమాలు చేసి సినిమాలకు గుడ్ బై చెప్పింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఓ హీరో దారుణంగా మోసం చేసాడని అందుకే పెళ్లి చేసుకుందని కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి..

 నిషా అగర్వాల్
నిషా అగర్వాల్

నిషా అగర్వాల్ ఇంత తొందరగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడానికి కారణం ఓ స్టార్ హీరో కొడుకు చేసిన మోసమే నట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. నిషా అగర్వాల్ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి ఈ హీరోయిన్ సినిమాల్లో అవకాశాల కోసం ఓ స్టార్ హీరో కొడుకుతో చెట్టాపట్టాలేసుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా తిరిగిందట.. అతను హ్యాండ్ ఇవ్వడంతో మరొకరి హ్యాండ్ ఇచ్చి పెళ్లి చేసుకుందని తెలుస్తుంది.. అతను ఎవరో కాదు నారా రోహిత్ అని వార్తలు వినిపిస్తున్నాయి.. నిషా అగర్వాల్ మాత్రం తనకి ఏదో ఒక సినిమాలో అవకాశం ఇవ్వకపోతాడా అని అతనితో ఫ్రెండ్లీగా తిరిగిందట. అయితే ఆ తర్వాత ఆ స్టార్ హీరో కొడుకువల్ల ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాకపోవడంతో నిషా అగర్వాల్ కొన్ని రోజులు అతనికి దూరంగా ఉంది.

Nisha Aggarwal

కానీ ఆ తర్వాతనే నిషా అగర్వాల్ కి ఆ హీరో కొడుకు కేవలం నన్ను అవసరాల కోసమే వాడుకున్నాడని, అతని వల్ల తనకి ఎలాంటి ఉపయోగం లేదని, అతని వల్ల నేను మోసపోయాను అంటూ బాధపడిందట.. సినిమా ఇండస్ట్రీలో ఉంటే వీటన్నింటిని తట్టుకొని నేను నిలబడలేను అంటూ నిర్ణయించుకొని సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం నిషా అగర్వాల్ కి ఒక బాబు కూడా ఉన్నారు. ఇక సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here