Sreeleela : ప్రస్తుతం ఇదే వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. హీరోయిన్ శ్రీ లీల నెలనెలా ఆ ఇంజెక్షన్లు తీసుకుంటుందా? అవుననే అంటోంది కన్నడ ఇండస్ట్రీ. పేరుకు కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటోంది.
రీసెంట్ గా ఆదికేశవ, భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. దీంతో శ్రీ లీల స్థానం ఉన్నత స్థానానికి చేరుకుంది. అయితే అందం, ఆరోగ్య సంరక్షణ విషయంలో సహజసిద్ధమైన చిట్కాలను ఎక్కువగా పాటించే శ్రీలీల ప్రతినెలా ఇంజెక్షన్లు తీసుకుంటుంది. శ్రీలీలకి ఒక్కసారి తుమ్ము వస్తే ఆగదట.
అవి 15 నిమిషాల పాటు నిరంతరం వస్తూనే ఉంటాయట. దీంతో చాలా సమయం వృథా అవుతుంది. ఈ సినిమా షూటింగ్‌లో కూడా చాలా సార్లు ఇబ్బందుల్లో పడింది. అందుకే ఆ అలర్జీ నుంచి బయటపడేందుకు ముందుగా ఇంజక్షన్ తీసుకుంటుంది. ఆమె ప్రతి నెలా మర్చిపోకుండా క్రమం తప్పకుండా ఇంజెక్షన్ తీసుకుంటుంది. ప్రెజెంట్ అదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!