కృతి శెట్టి యూత్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తరువాత నాగచైతన్య సరసన బంగార్రాజు సినిమాతో సక్సెస్ కొట్టి వరుస సినిమాల్లో చాన్సులు కొట్టేసింది. కానీ కథల ఎంపిక సరిగా లేకపోవడంతో అమ్మడి ఖాతాలో వరుస ప్లాపులు పడ్డాయి. అయినా అమ్మడి యూత్ లో అమ్మడి ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తనదైన స్టైల్లో ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును తన అందంతో కట్టిపడేస్తుంది.

వరుస సినిమా ప్లాపుల కారణంగా అవకాశాలు తగ్గాయి. దీంతో ఎక్కడ ఐరన్ లెగ్ ముద్రపడిపోతుందోనని టెన్షన్ పడిపోతుందట. ఈ క్రమంలోనే చాలమంది సినిమా ఇండస్ట్రీలోని అందాల ముద్దుగుమ్మలు అందాలు పెంచుకోవడానికి ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కడుపు నిండా అన్నం తింటే ఒళ్లు వస్తుందని కడుపు మాడ్చుకుంటూ నానా రోగాల బారిన పడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందం కోసం మెడిసిన్ తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి కృతి శెట్టి చేరిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే హిట్ ట్రాక్ లేకపోయినా అవకాశాలు అందుకుంటున్న కృతి.. అందం పరంగా కుర్రాలని టెంప్ట్ చేయాలని చూస్తుందట.

వయసుకు మించిన విధంగా ఫేస్ కనిపిస్తూ ఉండడంతో ఫేస్ లో ఆ చార్మింగ్ కోసం కృతి శెట్టి కొన్ని మెడిసిన్స్ వాడుతుందట . ఇదే న్యూస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో తెలుగు జనాలు కూడా కృతి శెట్టి ని ఆడేసుకుంటున్నారు. పలువురైతే ఏకంగా బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె పేరును ట్రోల్ చేస్తున్నారు.