Rahul Gandhi : ఈ హాట్ హీరోయిన్ తో రాహుల్ గాంధీ ఇంత కథ నడిపాడా..? పబ్లిక్ గా రొమాన్స్ కూడా!

- Advertisement -

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..అన్నీ కలిసి వస్తే కాబొయ్యే ప్రధాని మంత్రి అయ్యే వ్యక్తి ఆయన. రాబొయ్యే పార్లమెంట్ ఎన్నికలలో కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకొని రావడమే లక్ష్యంగా ఆయన దేశ వ్యాప్తంగా ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభించాడు. విజయవంతంగా సాగుతున్న ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతాడా?, ప్రధాని మంత్రి అవుతాడా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన గురించి ఎవరికీ తెలియని ఒక విషయం బయటపడింది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతాడా, లేదా అని ఆసక్తిగా ఎదురు చూసేవారికంటే, ఆయనకీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూసేవాళ్ళే ఎక్కువ. కారణం ఏంటో తెలియదు కానీ ఆయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

అయితే గతం లో ఈయన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తో ప్రేమాయణం నడిపాడని ప్రముఖ జర్నలిస్ట్, రచయితా రషీద్ కిద్వాయ్ తానూ రచించిన ‘నేతా అభినేత: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ అనే పుస్తకం లో చెప్పుకొచ్చాడు. చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్న వీళ్ళు 2002 వ సంవత్సరం లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. అప్పట్లో వీళ్లిద్దరు కలిసి అనేక ప్రదేశాలకు వెళ్లేవారు, అంతే కాకుండా కరీనా కపూర్ తన సినిమాని అందరి కంటే ముందు రాహుల్ గాంధీకి చూపించేదట.

- Advertisement -

ఒకానొక సమయం లో ‘రెండేవో విత్ గామి గరేవాల్’ అనే టాక్ షో లో కరీనా కపూర్ ని యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘మీరు ఎవరితో డేటింగ్ చెయ్యాలని అనుకుంటున్నారు’ అనగా, క్షణం కూడా ఆలోచించకుండా రాహుల్ గాంధీ పేరు చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది కరీనా. 2009 వ సంవత్సరం వరకు రాహుల్ గాంధీ కోసం కరీనా కపూర్ ఎదురు చూసిందట, కానీ చివరికి ఇద్దరు వేరు అయ్యారు, కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ పెళ్లాడింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here