Deepthi Sunaina : బిగ్ బాస్ బ్యూటీ, స్టార్ యూట్యూబ్ దీప్తి సునయన తన ఫాలోవర్స్ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.. తన ఇన్ స్టా స్టోరీ లో బోల్డ్ గా కనిపిస్తూ వీడియో పెట్టింది.. ఆ బోల్డ్ వీడియో చూస్తూ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. మీరు ఆ వీడియో పై ఓ లుక్కేయండి..

దీప్తి సునయన సడన్ గా ఇన్ స్టా స్టోరీ లో బోల్డ్ గా కనిపిస్తూ అందరికీ చెమటలు పట్టేలా చేసింది. ఎద పై భాగం వరకు ఏమీ లేకుండా కనిపించి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.. ఒక్కసారి గా ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ బ్యూటీ.. అసలు దీప్తి నేనా ఇంత బోల్డ్ గా కనిపించింది అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.. మొత్తానికి దీప్తి సునయన బోల్డ్ గా కనిపించే అందర్నీ క్లీన్ బౌల్డ్ చేసింది.. దీప్తి ఇలా కనిపించేసరికి ఆమె ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయింది అని చెప్పొచ్చు.. ప్రస్తుతం దీప్తి ఇన్ స్టా స్టోరీలోని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దీప్తి సునయన.. ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గాను చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 4.1 మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ లను సొంతం చేసుకుంది. సుదీర్ఘ కాలతనైన అందాలతో ఇంటర్నెట్ ను ఊపేస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునయన ఈమధ్య మరింతగా హడావిడి చేస్తోంది.. లేలేత అందాలను చూపిస్తూ యూత్ క్రష్ గా మారిపోయింది దీప్తి..
సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్ళిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగారు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేక్ అప్ చెప్పింది. అప్పటినుంచి దీప్తి సింగిల్ గానే ఉంటుంది. తన టాలెంట్ లతో సత్తా చాటుతున్న దీప్తి ఇప్పటికీ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. వెబ్ సిరీస్ లు , మ్యూజిక్ ఆల్బమ్స్, డాన్స్ వీడియోలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ ఏమోనే అనే రొమాంటిక్ సాంగ్ తో రాగా భారీ రెస్పాన్స్ ను అందుకుంది.