చిరంజీవి మనుమరాలికి సంబంధం ఫిక్స్ చేసిన అభిమానులు

- Advertisement -

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఆ విషయం ఎంత చిన్న దైనా దానిని భూతద్దంలో పెట్టి ఆలోచించడం జనాలకు అలవాటుగా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తారా స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలేంటి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన పేరును బాగా ట్రెండ్ అయింది. వారి అభిమానులు ఆ వార్తను ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు.

చిరంజీవి
చిరంజీవి

ఇదే క్రమంలో చరణ్‌కి పాప పుట్టడం ట్రెండ్‌లోకి వచ్చింది. అల్లు అర్జున్ కి అయాన్ అనే కొడుకు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు చరణ్‌కి పాప పుట్టడంతో వారిద్దరూ బావమరదలు కానున్నారు. అయితే పెద్దలు ఒప్పుకుని పెళ్లి కుదిరితే ఇది ఇండస్ట్రీలో షాకింగ్ రిలేషన్ షిప్ అవుతుంది. ఇండస్ట్రీలో ఓట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతుంది.

Allu ayaan

మళ్లీ అలు – మెగా ఫ్యామిలీల బంధం పెన వేసుకుంటుంది అని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే పలువురు జనాలు బిడ్డ పుట్టి 24 గంటలు కాలేదు అప్పుడే మీ అభిమానం స్టార్ట్ చేసేసారా..? ఇదేం పైశాచిక ఆనందం రా బాబూ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here