Tripti Dimri అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ జోయా అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇక యానిమల్ బ్యూటీ అంటే ఇంకా ఈజీగా గుర్తు పట్టేస్తారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో త్రిప్తి జోయా అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన రష్మిక మందన్న కంటే కూడా ఎక్కువ ఫేమ్ ఈ భామకే వచ్చింది. ఏకంగా ఈ భామను కూడా నేషనల్ క్రష్ అని పిలవడం మొదలు పెట్టారు జనాలు.

ఆ ఒక్క సినిమాతో మార్కెట్ లో త్రిప్తికి డిమాండ్ పెరిగిపోయింది. వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. యానిమల్ తర్వాత ఈ భామ సోషల్ మీడియాకు ఫాలోవర్ల సంఖ్య డబుల్ అయిపోయింది. పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులు ఈ బ్యూటీని నెట్టింట ఫాలో అవుతున్నారు. ఇక ఈ భామ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. యానిమల్ చిత్రంలో ఓ పాటలో త్రిప్తి సెమీ న్యూడ్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియాలోనూ దాదాపుగా అలాంటి ఫొటోషూటే చేసింది.
కాకపోతే తాజా ఫొటోషూట్ లో త్రిప్తి బాడీ పార్ట్స్ అన్ని కవర్ అయ్యాయి. అయినా కేవలం ఒంటి మీద టవల్ తో మాత్రమే త్రిప్తి ఫొటోషూట్ చేసింది. కాస్త క్లీవేజ్ షో.. మరికాస్త థైస్ షో.. చేస్తూ త్రిప్తి నెటిజన్లను టెంప్ట్ చేసింది. ఇక బ్యాక్ మొత్తం చూపించేస్తూ సెగలు పుట్టించేసింది. టెంప్టింగ్ చూపులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. చూపుతిప్పుకోనివ్వని తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది.
త్రిప్తి ఇప్పటి వరకు బుల్ బుల్, కాలా, లైలా మజ్ను అనే సిరీస్, సినిమాల్లో నటించింది. ఆ తర్వాత యానిమల్ లో కనిపించింది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో త్రిప్తికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో విక్కీ విద్యా కా వో వాలా వీడియో, బూల్ బులయ్యా -3, బ్యాడ్ న్యూస్ సినిమాలు ఉన్నాయి.