Sri Satya : ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఇదేం పిచ్చిరా బాబు..

- Advertisement -

బిగ్ బాస్ ద్వారా చాలా మంది సెలెబ్రేటీలు అయిన ఫీలింగ్ లో ఉంటున్నారు.. సినిమాల్లో అవకాశాలు కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు.. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్య.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని పాపులారిటిని సొంతం చేసుకుంది కానీ సినీ అవకాశాలు మాత్రం దక్కించుకోలేదు.. ఇక అవకాశాల కోసం ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఆమెను చూసిన నెటిజన్లు కామెంట్ చెయ్యకుండా ఉండరు…

శ్రీసత్య బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాకే అందరికీ తెలుసు.. అంతకు ముందు ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు.. ఆ షోలో తన అందంతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. శ్రీసత్య ఫైనల్ కి ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చింది. ఆమె అంతకు ముందే ఎలిమినేట్ కావాల్సింది. ఫ్యామిలీ వీక్ లో శ్రీసత్య తల్లి వీల్ చైర్ లో రావడంతో ఆమెకు సెంటిమెంట్ కలిసొచ్చింది.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈమె బుల్లి తెర పై పలు షోలల్లో కనిపించింది..

- Advertisement -

స్టార్ మాలో బీబీ జోడిలో మెహబూబ్ తో జతకట్టిన శ్రీసత్య మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే శ్రీసత్య జోడీకి టైటిల్ దక్కలేదు. అనూహ్యంగా ఫైమా, ఆర్జే సూర్య టైటిల్ విన్నర్స్ అయ్యారు. కాగా శ్రీసత్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తరచుగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలల్లో ఆమె కాస్త తేడాగా కనిపించింది.. ఆమె పెదాలు పూర్తిగా మారిపోయాయి.. తన పెదాలకు సర్జరీ చేయించినట్లు నెటిజెన్స్ భావిస్తున్నారు. దాంతో ఆమెను ట్రోల్ చేయడం షురూ చేశాడు. ఛీ… నీ పెదవులు గతంలోనే బాగున్నాయి. సర్జరీ తర్వాత ఛండాలంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ కామెంట్స్ కు ఈమె స్పందించలేదు..

View this post on Instagram

 

A post shared by Sri Satya (@sri_satya_)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here