Bigboss Pinky : ఒక్క నైట్ కు తన రేటెంతో ఓపెన్ గా చెప్పేసిన బిగ్ బాస్ పింకీ

- Advertisement -

Bigboss Pinky : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంతమంది అభిమానులు తమ ఫేవరెట్ హీరో హీరోయిన్లతో డైరెక్ట్ గానే మింగిల్ అయిపోతున్నారు. మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారు. కొంతమంది వాళ్లకు సంబంధించిన పర్సనల్ విషయాలను అడిగి తెలుసుకుంటే.. మరి కొంతమంది చీప్ గా వల్గర్ గా వాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా క్వశ్చన్స్ వేస్తున్నారు. అయితే ఇలా చాలామంది హీరోయిన్లు టాప్ సెలబ్రిటీలు ఫేస్ చేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఏదైనా మోడ్రన్ డ్రెస్ వేసుకున్న.. లేకపోతే కొంచెం హాట్ గా కనిపించిన వాళ్లు ఏదో బరితెగించిన బ్యూటీస్ రేంజ్ లో ఫీల్ అయిపోతూ ఉంటారు కొందరు ఆకతాయిలు.

Bigboss Pinky
Bigboss Pinky

గతంలో బిగ్ బాస్ పింకీ విషయంలో ఇదే జరిగింది. అప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ జనాలకు గూబగుయ్యమనేలా చేసేసింది. మరోసారి ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి తేజ నుంచి ప్రియాంకగా మారి ఆ తర్వాత బిగ్ బాస్ పింకీగా మారింది ఈ ముద్దుగుమ్మ. అందంలో అమ్మాయిలతో పోటీపడుతుందని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బాగా పాపులారిటీ దక్కించుకుంది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పలు టీవీ షోలలో పాల్గొంటూ బిజీగా మారిపోయింది.

- Advertisement -

అంతేకాదు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే గతంలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ నెటిజన్ రాత్రికి వస్తావా అంటూ వల్గర్ క్వశ్చన్ అడిగాడు. ఒకరోజు ఎంత తీసుకుంటావు అంటూ ఓపెన్ గా అడిగేశాడు. దీనికి పింకీ సైతం డేరింగ్ గా ఆన్సర్ ఇచ్చింది. ఓకే ఓకే నా రేట్ కావాలా..? ముందు మీ అమ్మతో పడుకుంటే.. మీ నాన్న ఎంత తీసుకుంటాడో కనుక్కో అంతే తీసుకొని నా దగ్గరికి రా.. అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. ఏ విషయం అయినా సరే ఓపెన్ గా చెప్పే పింకీ.. ఆ నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయడం అప్పట్లో హైలైట్ గా మారింది. మరోసారి అదే వార్తను ఇప్పడు ట్రెండ్ చేస్తున్నారు ట్రోలర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here