Shobha Shetty : ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి.. ఎందుకో తెలుసా?

- Advertisement -

Shobha Shetty : బిగ్ బాస్ హౌస్‌లో శోభాశెట్టిని చూసారా.. తన ప్రవర్తనతో ఎంత ట్రోల్ అయ్యిందో.. మేకప్‌తో కూడా ట్రోల్ అయ్యేది. ఆమె ఎప్పుడు కనిపించినా… మేకప్ వేసుకుని కనిపించేవారు. ఆమె మేకప్ విషయంలో బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా పెద్ద గొడవే జరిగింది. చాలా సార్లు హోస్ట్ నాగార్జున కూడా శోభాశెట్టి మేకప్ గురించి మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకు ఓటీటీతో కలిపి ఏడు సీజన్‌లు.. ఏ సీజన్‌లోనూ.. శోభాశెట్టి రేంజ్‌లో మేకప్ వేసుకున్న కంటెస్టెంట్ ఎవరూ లేరంటే.. మళ్లీ రాదనడంలో సందేహం లేదు. శోభాశెట్టిని చూపించే చాలా ఫుటేజీలు.. ఎవరిపైనా నోరు పారేసుకోవడమే కాకుండా.. ఆమె మేకప్ వేసుకున్నవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పడుకునే ముందు కూడా మేకప్‌తో నిద్రపోవడం. ఆమె మేకప్ చూసి.. బయట వాళ్లే కాదు ఇంట్లో వాళ్లకు కూడా పిచ్చెక్కిపోతుంది. అయితే మేకప్ లేకుండా కనిపించిన రెండు మూడు ఎపిసోడ్స్ చూస్తే.. ఎప్పుడూ మేకప్ వేసుకుని ఉండేదా? అలా అనిపించింది.

Shobha Shetty

అయితే ఇప్పుడు శోభాశెట్టి తనకు ఏ ప్రొఫెషన్ సెట్ అవుతుందో సరిగ్గా ఎంచుకుంది. ఆమె మేకప్ చూసి.. బయట వాళ్లే కాదు ఇంట్లో వాళ్లకు కూడా పిచ్చెక్కిపోతుంది. అయితే మేకప్ లేకుండా కనిపించిన రెండు మూడు ఎపిసోడ్స్ చూస్తే.. ఎప్పుడూ మేకప్ వేసుకుని ఉండేదా? అలా అనిపించింది. అయితే ఇప్పుడు శోభాశెట్టి తనకు ఏ ప్రొఫెషన్ సెట్ అవుతుందో సరిగ్గా ఎంచుకుంది. తాజాగా ఆమె మరో వ్యాపారాన్ని ప్రారంభించింది. శోభాశెట్టి సూరత్ వెళ్లి హోల్‌సేల్‌కు చీరలు కొనుగోలు చేసింది. తన మేకప్ స్కూల్‌కి వచ్చే కస్టమర్లకు ఆ చీరలను విక్రయించాలనుకుంటోంది. చీరలను రిటైల్‌గా, హోల్‌సేల్‌గా విక్రయించాలని నిర్ణయించుకుంది. నటనకు గుడ్ బై చెప్పిన శోభాశెట్టి వ్యాపారంపై దృష్టి సారించింది. సీరియల్స్ లో నటించడం వల్ల వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి బిజినెస్ బాగానే ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here