బిగ్ బాస్ బ్యూటీ లహరి గురించి అందరికి తెలుసు.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది.. హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.. తాజాగా బెడ్ పై హాట్ యాంగిల్స్ చూపిస్తూ షర్ట్ బటన్స్ విప్పుతూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. అవి ఇప్పుడు నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..

లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి..లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ అయ్యారు.. ఇలా కొన్ని కారణాలతో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది..

ఏ యాంగిల్స్ నుంచి చూసిన ఫిగర్ కరెక్ట్ గా ఉన్నా పెద్దగా సినిమా అవకాశాలు అయితే రాలేదు.. దీంతో లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా లో టెంప్టింగ్ పోజులతో ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా బెడ్ పై షర్ట్ బటన్ విప్పుతూ రెచ్చగొట్టే పోజులతో ఉన్న ఫోటోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి..