Actress Bhanu Priya : చిరంజీవితో రొమాన్స్ ని నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదు.. భానుప్రియ షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

Actress Bhanu Priya : మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి స్వయంకృషి తో వచ్చారు మెగాస్టార్. మెగాస్టార్ చాలా మంది హీరోయిన్లతో పని చేశారు 150కి పైగా సినిమాల్లో నటించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి భానుప్రియ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ కి హిట్ కాంబినేషన్ గా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొంది చెప్పుకోదగ్గ సినిమాలు లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఒక ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

భానుప్రియ చెప్పిన ఆ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను చిరంజీవి కాంపిటేటర్ అని భావించేదాన్ని ఆమె అన్నారు. చిరంజీవి కాళ్లు కదిపే విధానాన్ని డాన్స్ మూమెంట్స్ ని నేను గమనించె దానిని అని భానుప్రియ అన్నారు. చిరంజీవిని గమనిస్తూ ఉండడం వలన ఆయనతో రొమాన్స్ చేసిన నేను మాత్రం ఎంజాయ్ చేసేదానినని భానుప్రియ చెప్పారు.

- Advertisement -

చిరంజీవి కూడా నాకు ఇదే విషయన్ని చెప్పే వారిని భానుప్రియ అన్నారు. భానుప్రియ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరు డాన్సింగ్ స్కిల్స్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. చిరంజీవి డ్యాన్స్ ని ఈతరం ప్రేక్షకులు సైతం ఎంతగానో ఇష్టపడుతుంటారు. చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అందిస్తుందని ఫాన్స్ అయితే భావిస్తున్నారు. యంగ్ జనరేషన్ ప్రేక్షకులు సైతం నచ్చే విధంగా మూవీ కాన్సెప్ట్ ఉందని చిరంజీవి ఈ మూవీ ని ఎంచుకున్నారని తెలుస్తోంది. చిరు పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉంది సీనియర్ హీరోలలో 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకునే హీరోగా చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here