అషూ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ గురించి తెలియని కుర్రాడుండడు. ఈ భామ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలియని కుర్రాడూ ఉండడంటే అతిశయోక్తి కాదు. రోజురోజుకు గ్లామర్ ట్రీట్ లో గేట్లు తెరిచేస్తూ ఉన్నదంతా చూపించేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది అషు. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలూ పోస్టు చేసి మరోసారి సోషల్ మీడియాలో తన సొగసుల బాంబ్ విసిరింది. ఈసారి ఈ బాంబ్ ధాటికి చాలా మంది కుర్రాళ్ల ప్రాణాలు విలవిలలాడిపోతున్నాయి.

అషూ రెడ్డి లేటెస్ట్ గా పోస్టు చేసిన ఫొటోలు క్షణాల్లో వైరల్ అయిపోయాయి. ప్రస్తుతం నెట్టింట ఈ బ్యూటీ ఫొటోలదే ట్రెండ్ నడుస్తోంది. ఈ భామ తాజాగా ఓ ట్రెండీ డ్రెస్సులో ఫొటోషూట్ చేసింది. చేతులు పైకెత్తి టైట్ డ్రెస్సులో తన అందాలను చూపించేసింది. టైట్ ఫిట్ డ్రెస్సులో ఈ బ్యూటీ తన వొంపు సొంపులను నెట్టింట పెట్టేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

అషూ రెడ్డి ఎప్పుడు తన ఫొటోలు షేర్ చేసినా నెట్టింట సెన్సేషనే. తాజా ఫొటోలతో కూడా అషూ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఆ టైట్ డ్రెస్సులో ఈ బ్యూటీ అందమంతా నలిగిపోతుందంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు.

ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తే మా గుండె తట్టుకోవడం లేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అషూ అందాలు చూసి హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

ఇక అషూ రెడ్డి సోషల్ మీడియాలో డబ్ స్మాష్ లతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. జూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. ఇక సెనేసషనల్ డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో మరింత ఫేమస్ అయిన విషయం తెలిసిందే.