Anchor Anasuya గురించి ఎంత చెప్పినా తక్కువే.. వయస్సు పెరుగుతున్నా అందాన్ని తిన్నట్లు రోజు రోజుకు యంగ్ గా కనిపిస్తుంది.. అందానికి తగ్గట్లుగా హాట్ డ్రెస్సులతో ఫోటోలను క్లిక్ మనిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.. వాటికి ఏ రేంజులో కామెంట్లు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. అది తన భర్త తీసాడని చెప్పింది.. దాంతో ఫోటో మరింత వైరల్ అయ్యింది.. మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో..

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది..పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది.. సినిమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది.. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొద్దునే అనసూయ పొట్టి షార్ట్ లో దర్శనం ఇచ్చింది. ఈ క్రేజీ పిక్స్ లో అనసూయ మేకప్ లేకుండా కనిపిస్తోంది. వర్కౌట్స్ తర్వాత కాఫీ తాగుతూ రిలాక్స్ గా సోఫాలో ఉన్న అనసూయని ఆటపట్టిస్తూ ఆమె భర్త భరద్వాజ్ కెమెరాకి పని చెప్పారు.

భర్త ఫోటోలు తీస్తుంటే అనసూయ సిగ్గు పడుతోంది. చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేస్తోంది..వాటిని చూసిన వారంతా యాంకర్ అనసూయ ఇంట్లో కూడా అలానే ఉంటుందా.. మొత్తం చూపిస్తుందిగా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవల నెటిజన్లు తనని ఆంటీ అని పిలవడంపై అనసూయ పెద్ద రచ్చే చేసింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు.. ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తుంది.. వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తుంది..