Anasuya Bharadwaj : బ్లాక్ ఔట్ ఫిట్ లో బాస్ లేడీ వైబ్స్ ఇస్తున్న అనసూయ

- Advertisement -

Anasuya Bharadwaj : బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారింది ఈ అమ్మడు. జబర్దస్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుసగా టీవీ షోస్ చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ప్రస్తుతం వెండితెరపై తన అందం, అభినయంతో అందరినీ అలరిస్తోంది. మరోవైపు తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరపైనా పలు షోస్ చేస్తోంది. అయితే యాంకర్ గా మాత్రం కాదు జడ్జిగా.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

మరోవైపు సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోషూట్స్ కు సంబంధించిన ఫొటోలు పోస్టు చేస్తోంది. తాజాగా ఈ భామ బ్లాక్ ఔట్ ఫిట్ లో ఉన్న ఫొటోస్ పోస్టు చేసింది. బ్లాక్ సూట్ లో ఈ బ్యూటీ ఫుల్ గా బాస్ లేడీ వైబ్స్ ఇస్తోంది. ఇక ఈ డ్రెస్సులో అను ఇచ్చిన పోజుల గురించి చెప్పతరమా అనేలా ఉంది. డైనమిక్ లేడీలా స్టైలిష్ పోజులిచ్చింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj Photos

- Advertisement -

ఇక అనసూయ సినిమా కెరీర్ సంగతికి వస్తే. ఈ బ్యూటీ క్షణం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కథ డిమాండ్ చేస్తే రంగమ్మత్త లాంటి పవర్ ఫుల్ పాత్రలకు ఓకే చెబుతోంది. పుష్ప మూవీలోనూ ఈ భామ చేసిన దాక్షాయణి పాత్రకు మంచి గుర్తింపే లభించింది.

Anasuya Bharadwaj Stills

ఇలా ఓవైపు సినిమాలు మరోవైపు టీవీ షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తూ అనసూయ ఫుల్ బిజీగా గడుపుతోంది. అన్నట్టు.. ఇటీవల ఈ భామ పవన్ కల్యాణ్ తో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసిందట. దానికి సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ సాంగ్ రిలీజ్ అయితే ఇక అనసూయ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here