Amy Jackson : కొత్త బాయ్ ఫ్రెండ్ ను ముద్దులతో ముంచేసిన అమీ జాక్సన్.. పాప బాగా హాటు అబ్బా..

- Advertisement -

Amy Jackson : పేరు వినే ఉంటారు..ఐ సినిమాలో విక్రమ్ సరసన నటించింది.. ఆ సినిమా హిట్ అయినా అమ్మడుకు బిజీ అవ్వలేదు ఆడపడపా సినిమాలు చేస్తూ వస్తుంది.. ఎంత ఫాస్ట్ గా ఫెమస్ అయ్యిందో అంతే ఇదిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఈ అమ్మడు జీవితంలో అన్ని అలా వరుసగా జరిపోతున్నాయి.అమీ జాక్సన్ నటించిన తక్కువ చిత్రాలే అయినప్పటికీ క్రేజీ మూవీస్ లో అవకాశాలు అందుకుంది. రజనీకాంత్ 2.0, ఐ, తెలుగులో రాంచరణ్ సరసన ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది.. ఆ తర్వాత బాబును కని పెళ్లి చేసుకుంది.. ఆ పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిల్వలేదు.. ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Amy Jackson :
Amy Jackson :

రజిని 2.0 తర్వాత అమీ జాక్సన్ సినిమాలకు దూరం అయింది. కొన్నేళ్ల క్రితం అమీ జాక్సన్ లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. పెళ్లి కాకుండానే 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు. అమీ జాక్సన్ తరచుగా తన కొడుకుతో ఆడుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ మెరుపుతీగ.. ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది..

amy jackson husband
amy jackson husband

అతని గురించి బయట పెట్టని ఈ అమ్మడు తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసింది..ఇద్దరూ నాలుకలతో అసభ్యంగా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ ఫోటోలని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. వైల్డ్ రొమాన్స్ తో అమీ జాక్సన్, వెస్ట్విక్ రెచ్చిపోతున్నారు. వెస్ట్వీక్ అమీ జాక్సన్ చెవులు కొరికేస్తూ కౌగిలిలో ఆమెని బంధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.ఈ జంట వల్గర్ రొమాన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అమీ జాక్సన్ తక్కువేమి కాదు. సోషల్ మీడియాలో తరచుగా ఆమె హాఫ్ న్యూడ్ పిక్స్, బ్రా ఫోజులతో ఎలా రెచ్చగొడుతుందో తెలిసిందే.. ఈ చెండాలం పై కొందరు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నా అమ్మడు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here