Amala Paul ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు సినిమాలలో సంప్రదాయకట్టులో అచ్చు తెలుగు అమ్మాయిల కనిపించి అందరిని ఆకట్టుకుంటుంది అమలాపాల్.. ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు తారకు పరిచయమైన అమలాపాల్ ఆ తరువాత గ్లామర్ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో స్థిరపడాలని కలలు కనింది . కానీ పరాజయాల కారణంగా ఆమె ఆశ నిరాశగానే మిగిలింది.. కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నా అమలాపాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/02/amala-paul-1024x768.webp)
అమలాపాల్ ప్రస్తుతం తమిళం మలయాళం భాషలపై దృష్టి సారిస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ ను పెంచుతూ కుర్ర కారుకి కనుకు లేకుండా చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్లతో ఘాటు ఫోజులిస్తోంది. ఈ బ్యూటీ ఇక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోలు పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది..
అమలాపాల్ ఈ వీడియో లో తన మెయిన్ పార్ట్స్ ను కవర్ చేస్తూ.. ఫుల్ బాడీ పార్ట్స్ కవర్ చేస్తూ తన లేలేత సోయగాలను చూపించింది.. ఆల్మోస్ట్ మొత్తం బాడీని రౌండ్ గా తిరుగుతు కుర్రాళ్ళకి విజువల్ వండర్ ఇచ్చింది. అమలాపాల్ ఫుల్ మీల్స్ ఇచ్చింది కుర్రాళ్ల కి.. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అమలాపాల్ కళ్ళు చెదిరే డ్రెస్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ డ్యాన్స్ చేసింది. సముద్రం ఒడ్డున పొట్టి బట్టల్లో ఎద పరువాలు ఒలికిస్తూ అమలాపాల్ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. సముద్రం ఒడ్డున నిలబడి ఒళ్ళు అదిరిపోయేలా అమలాపాల్ తన డ్యాన్స్ తో ఫుల్ కిక్కు ఇచ్చింది. అమలాపాల్ ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.