Allu Arjun కొడుకు జాతకం లో ఆ యోగమే లేదా..? అందుకే పూజలు చెయ్యిస్తున్నారా!

- Advertisement -

Allu Arjun : మన టాలీవుడ్ నుండి పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోలు కేవలం ప్రభాస్ మరియు అల్లు అర్జున్ మాత్రమే. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే పుష్ప సినిమా తో ఈయనకి నార్త్ ఇండియా లో అక్కడి స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Allu Arjun
Allu Arjun

అంతే కాకుండా ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయన ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు ని కూడా దక్కించుకున్నాడు. ఈ అవార్డు దక్కిన తర్వాత అల్లు అర్జున్ రేంజ్ నార్త్ ఇండియా లో మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప : ది రూల్’ కోసం ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంది. ఆ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త బాగా బాదిస్తుంది.

Allu Arjun Photos

అదేమిటంటే అల్లు అర్జున్ కి అల్లు అయాన్ అనే కొడుకు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇతను కూడా అల్లు అర్జున్ లాగానే చాలా హుషారు. అయితే రీసెంట్ గానే ఒక ప్రముఖ జ్యోతిష్యుడి దగ్గర అల్లు అయాన్ జాతకం ని రాయిస్తే, ఆయన జాతకం లో సినిమా హీరో గా సక్సెస్ అయ్యే యోగమే లేదట.

- Advertisement -
Allu Arjun Ayaan

ఇతనికి సినీ పరిశ్రమ అసలు ఏమాత్రం కలిసిరాదని, ఇతని జాతక రీత్యా పెద్ద రాజకీయ నాయుడు అయ్యే యోగం ఉందని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ కి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు, ఆయనకీ పిల్లని ఇచ్చిన మామయ్య రాజకీయాల్లో ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ ఏనాడూ కూడా అందులో తల దూర్చలేదు. అలాంటిది అల్లు అయాన్ రాజకీయాల్లోకి ఎలా రాగలడు అని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here