Pushpa 2 : ఏందీ మామ ఈ అరాచకం.. హీరోకే వార్నింగ్ నా..

- Advertisement -

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ సినిమాగా రాబోతున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఆ సినిమాకు అస్సలు తగ్గకుండా డబుల్ యాక్షన్ తో పుష్ప 2 ను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.. తాజాగా సినిమాను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేసినట్లు పోస్టర్ ను విడుదల చేశారు.. ఈ వార్తను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సహించలేకున్నారు.. ఓ ఫ్యాన్ ఏకంగా హీరోకే మాస్ వార్నింగ్ ఇచ్చాడు..

సినిమా విడుదల పోస్ట్ పోన్ అస్సలు ఊరుకోనేదే లేదని మండి పడ్డారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ ట్వీట్ కు ఫ్యాన్ రిప్లై ఇస్తూ.. సినిమాను ఈ డేట్ కే రిలీజ్ చెయ్యాలని లేకుంటే అస్సలు ఊరుకోను.. కమ్యూనిటీ కోర్టుకు వెళ్తానని చెప్పాడు.. కానీ దీని పై హీరో మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. మరి దీనిపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.. ఏది ఏమైనా ఈ ట్వీట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Pushpa 2
Pushpa 2

పుష్ప 2 సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని పెంచగా, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు ఫ్యాన్స్ కు బాగా నచ్చేసాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. అనసూయ, సునీల్ తో పాటు మొదటి పార్ట్ లో ఉన్న అందరు ఈ సినిమాలో నటిస్తున్నారు..

- Advertisement -

 

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here