Actress : లిప్ కిస్ సీన్స్ తర్వాత హీరోయిన్లు బాత్ రూంలోకి పోయి ఏం చేస్తారో తెలుసా ?.. ఛీ.. ఛీ.. మరీ ఇలానా

- Advertisement -


Actress : ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే ఏదో ఒకటి అడ్డు పెట్టి చూపించే వారు. ఇంటీమేట్ సీన్లు ఉన్నాయంటే ఏదో ఒక పొదలను ఊపేసేవారు. కొందరైతే అలాంటి సీన్లు ఉన్నాయంటే అసలు సినిమాకే నో చెప్పేవారు. ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఉంటారు. కొన్నిసార్లు తప్పక వాటిని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అది చాలామంది విషయాల్లో ఇదే జరుగుతుంది. కానీ ఇప్పుడు రియలాస్టిక్ అంటూ ముద్దు సీను లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.

అయితే సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోయిన్స్ లిప్ కిస్ సీన్స్ లో నటించిన తర్వాత ఏం చేస్తారనే విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చర్చనీయాంశం అయింది. నిజానికి చాలామంది నలుగురి ముందు అలాంటి సీన్స్ నటించడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం చాలా బోల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది సినిమా అని.. సినిమాని సినిమా గానే చూడాలంటూ ఎంతమంది ఉన్నా సరే సదరు హీరోతో లిప్ లాక్ సీన్స్ లో.. బెడ్ సీన్స్ లో నటించడానికి ఓకే చెప్పేస్తుంటారు. కాగా ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్స్ అలాంటి సీన్స్ లో నటించిన తర్వాత వెంటనే డైరెక్ట్ గా వాష్ రూమ్ కి వెళ్లి లిప్స్ క్లీన్ చేసుకుంటూ.. లేకపోతే ఫేస్ వాష్ చేసుకుని ఒక 10నిమిషాల పాటు కారవ్యాన్ లో కూర్చుని రిలాక్స్ అయిపోతుంటారట.

కారణమేంటో తెలియదు కానీ ఆల్మోస్ట్ టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఇదే విధంగా చేస్తారట. బాలీవుడ్ హీరోయిన్స్ పరిస్థితి వేరే . వాళ్ళు డైరెక్ట్ లిప్ లాక్ లో నటిస్తారు. కచ్చితంగా ఆ ఎమోషన్స్ ఆ సమయంలో ఆ ఫీలింగ్స్ కలుగుతాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అలా కారవ్యాన్ లో కి ఎక్కి రిలాక్స్ అవుతారని చెప్తుంటారు. అయితే తెలుగు హీరోయిన్స్ డైరెక్ట్ లిప్ లాక్ లో నటించడం చాలా చాలా రేర్. అయినా సరే సిగ్గుతోనో మొహమాటంతోనో బిడియం తోనో డబ్బు కోసమో లిప్ కిస్ సీన్స్ లో నటించిన తర్వాత ఈ హీరోయిన్స్ కూడా సైలెంట్ గా కారవ్యాన్ లోకి వెళ్లి రిలాక్స్ అయిపోతారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here