Actress Vanitha : ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ముఖ్యంగా సామాన్య ప్రజలను సైతం సెలబ్రిటీలుగా మార్చేస్తూ ఉన్నారు.. దీనివల్ల నటీనటులు ఆడియన్స్ అభిప్రాయాలలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకప్పుడు న్యూడ్ గురించి ఓపెన్ గా మాట్లాడాలంటే ఎక్కువగా సంకోసించేవారు నటీనటులు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి విషయం అయినా సరే ధైర్యంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అలా కొంతమంది న్యూడ్ ఫోటోషూట్ తో అందరిని ఆకర్షించారు.

అలాంటి వారిలో మరాఠీ నటి వనిత కారత్ కూడా ఒకరు. మహారాష్ట్ర చి అనే షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వనిత రీసెంట్గా ఒక యూట్యూబ్లో పాల్గొని తన అభిప్రాయాలను సైతం తెలియజేసింది. దీంతో ఆ విషయం చాలా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా తన కుటుంబం భర్త న్యూడ్ ఫోటోషూట్ తర్వాత వస్తున్న విమర్శలు ప్రశంసలు సైతం తదితర అంశాల పైన మాట్లాడడం జరిగింది.. వనిత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి మొదట చిన్ననటిగా పలు పాత్రలో నటించాను. ప్రస్తుతం పెద్ద పాత్రలలో నటిస్తూ ఉన్నానని తెలుపుతోంది.

కష్టపడ్డాను చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాను అలాంటి జీవితంలో ప్రశాంతంగా ఉంటానని భావిస్తూ ఉన్నాను. కానీ మంచి పేరు సంపాదించుకోవాలని నటిగా గొప్ప రోల్స్ చేయాలనుకున్నాను నేను ఇప్పటికీ రైలులోనే ప్రయాణిస్తున్నాను. మనం టీవీలలో నటిగా నటిస్తున్నామంటే అది కేవలం ప్రేక్షకులు మనల్ని ఆదరించడం వల్లే అంటూ తెలియజేస్తోంది. ఎక్కువగా న్యాచురల్ గా ఉండడానికి ఇష్టపడతాను.
వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను అసలు పట్టించుకోను.. తాను న్యూడ్ ఫోటోషూట్ చేసినప్పుడు విమర్శల కంటే ప్రశంసలు ఎక్కువగా వచ్చాయి. తన ఫ్రెండ్స్ అయితే తన న్యూడ్ ఫోటోషూట్ లో కొన్నింటిని ఫ్రేమ్ చేసి మరి గోడల పైన పెట్టుకోవాలనుకున్నారని తెలియజేసింది అతను అలా చెప్పగానే చాలా ఎమోషనల్ అయ్యాను. చాలామంది మహిళలు కూడా తనకి మెసేజ్లు పెట్టారు. నటిగా ఉన్నప్పుడు తన కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోయేదాన్ని కానీ వివాహమైన తర్వాత తన భర్త సుమిత్ తో కలిసి బయటికి వచ్చినప్పుడు అభిమానులు చుట్టు ముడుతున్నారు అని తెలిపింది.