Taapsee : ఛీ..ఛీ.. తాప్సీ ఏంటి ఈ పని.. ప్యాంట్ ఇప్పి అది అలా చూపిస్తున్నావ్

- Advertisement -

Taapsee : తాప్సీ.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ఝుమ్మందినాదం’ సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత అమ్మడికి అన్నీ సెకండ్ హీరోయిన్ అవకాశాలే వచ్చాయి. ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినా అమ్మడికి ఆశించినంత సక్సెస్ రాలేదు. దీంతో బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ తన సత్తా చాటుతోంది. తాజాగా తాప్సీ ఓ ఘాటు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ఏంటి తాప్సీ ఇలా రెచ్చి పోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘ఝుమ్మంది నాదం’ అనే సినిమాలో ఆమె ఎంతో గ్లామర్‌గా కనిపించింది. దీంతో తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. ‘వస్తాడు నారాజు’, ‘వీర’, ‘మొగుడు’, ‘దరువు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా పెద్దగా హిట్లు అందుకోలేకపోయింది. దీంతో అమ్మడికి ఐరన్ లెగ్ అనే పేరును సైతం తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. తొలి సినిమాతోనే మంచి హిట్‌ అందుకుంది. ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి ‘పింక్’ చిత్రంలో కనిపించింది. అప్పటి నుంచి వరుస హిట్ సినిమాలతో తన సత్తా చాటుకుంటోంది.

- Advertisement -

తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తాప్సీ.. బాలీవుడ్‌లో సైతం అదే జోరును చూపిస్తోంది. గత ఏడాది తాప్సీ ఏకంగా షారూక్‌తో ‘డంకీ’ మూవీ చేసింది. కెరీర్ పరంగా రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న తాప్సీ.. మార్చి 23న ఉదయ్ పూర్‌లో తన ప్రియుడు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆమె పెళ్లైందనే వార్త మాత్రమే బయటకు వచ్చింది కానీ.. ఫొటోలు అయితే రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఫోటోలు, వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో అందరికీ ఆమె పెళ్లిపై స్పష్టత వచ్చేసింది. తాప్సీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంటు, షర్టును విప్పేసి రెచ్చిపోయింది. ఇందులో ఆమె లోదుస్తులను, అందాలను హైలైట్ చేసి చూపించింది.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here