Poonam : పూనమ్ బజ్వా.. ఈ పేరు చాలా మందికి తెలుగు. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. జనాల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందాలతో ప్రేక్షకులను కవ్వించింది ఈ వయ్యారి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో 2005లో నవదీప్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో హీరోయిన్ పాత్రలు దక్కకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గానూ రాణించింది.
అల్లు అర్జున్ నటించిన పరుగు, నాగార్జున చేసిన బాస్ మూవీల్లో కనిపించి కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది. కానీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో పాటుగా.. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఆమె గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే యోగా, వెకేషన్, వీడియోలు, ఫొటో షేర్ చేస్తూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది.
ఇది ఇలా ఉంటే రోజు రోజుకు తన గ్లామర్ డోస్ మరింత పెంచుతూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా, పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. బికిని ఫొటోలను పంచుకుంది. ఇందులో బ్లాక్ కలర్ టాప్.. పింక్ నిక్కర్ ధరించి థైయ్స్, నడుము, ఎద అందాలు చూపిస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇక ఈ ఫొటోలు చూసిన కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్.. సమ్మర్ హీట్‌నే తట్టుకోలేకపోతుంటే నిన్ను ఇలా చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఫీలింగ్ కలుగుతోంది అంటూ రాసుకొచ్చాడు.