Katesharma : బట్టలు మార్చుకుంటున్న హీరోయిన్ వీడియో వైరల్.. ఏమి అందాలురా బాబు

- Advertisement -

Katesharma : సోషల్ మీడియా వాడకం ప్రస్తుతం భారీగా పెరిగిపోయింది. చాలామంది యూట్యూబ్, ఇన్ స్టాలలో తమ టాలెంట్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు సైతం పలు ఆసక్తికర పోస్టులతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోతున్నారు. కొందరైతే దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో మహారాష్ట్ర భామ కాటే శర్మ ఒకరు. మొదట్లో మోడలింగ్ రంగంలో తన గ్లామర్‌తో మాయ చేసింది ఈ భామ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. ముఖ్యంగా కాటే శర్మ సోషల్ మీడియాలో యమరెచ్చిపోతుంది. ఇలా తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది.

కాటేశర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనదైన స్టైల్లో వీడియోలు చేసి భారీ సంఖ్యలో ఫాలోవర్స్‌ను పెంచుకుంది. ఈ అమ్మడు మొదట మోడల్ గా పరిచయం అయి మిస్ పూణె సెల్ఫీ క్వీన్‌గా అవార్డు సాధించింది. ఆ తర్వాత బీయింగ్ సైకో అనే షార్ట్ ఫిలిం చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు అమ్మడు అవార్డు కూడా అందుకుంది.

- Advertisement -

ది మ్యూజికల్ లవ్ సాగా అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు చేస్తూ అందరిని షాకింగ్ కు గురి చేస్తోంది. తాజాగా, కాటే శర్మ బట్టలు మార్చుకుంటున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో కెమెరా ముందే డ్రెస్ మార్చుకుని టూ హాట్‌గా రెడీ అయింది. అంతేకాకుండా స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ వీడియోలో ఎద అందాలు, నిగనిగలాడే తొడలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం కాటే శర్మ వీడియో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here