భార్య కి మొబైల్ పాస్ వర్డ్ చెప్పని హీరో ఆది.. సెటిల్మెంట్ చేసిన వెన్నెల కిషోర్

- Advertisement -

వెన్నెల కిషోర్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అలా మొదలైంది. తాజాగా ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ విడుదలైంది. ఈ షో కి యంగ్ హీరో ఆది తన భార్య అరుణతో కలిసి వచ్చారు. ఆది తన భార్యతో మొదటిసారి ఇలాంటి టాక్ షో కి రావడం ఇదే మొదటిసారి. అలా మొదలైంది సోలో అది తన భార్య గురించి అరుణ తన భర్త గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మారింది. ఇప్పుడు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం.

ఆది
ఆది

ఆది భార్య తన చెల్లెలి మామ గారి కూతురే అరుణ. వీళ్ళిద్దరిదీ అరేంజ్ మ్యారేజ్ అని ఆ పెళ్లి చూపులు కూడా ఎయిర్పోర్టులో జరిగాయని, ఫస్ట్ మీటింగ్లోనే ఒక గంట సేపు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని, అప్పుడే పెళ్లి ప్రపోజల్ కి ఓకే చెప్పి ఇద్దరి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నామని ఆది చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా పెళ్లి జరిగింది ప్రతి విషయంలోనూ అరుణే కాంప్రమైజ్ అవుతుందని, గొడవ పడినా కూడా తనే ముందు సారీ చెబుతుందని ఆది చెప్పాడు.

Aadi at ala modalaindi

కిషోర్ కొన్ని పోస్టర్స్ చూపించి ఆ యాంగిల్స్ లో ఆది తన భార్యను కలిసి చేయమనగా కొన్ని క్లోజప్ మూమెంట్స్ ఇబ్బంది పడుతూనే ఆది చేసి చూపించాడు. ఆ తరువాత ఇద్దరూ ఏడడుగులు వేస్తూ ట్రూత్, డేర్ గేమ్ ఆడాలని కిషోర్ అడుగగా అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇస్తూ వచ్చారు. అందులో భాగంగా ఆదిని మీ భార్యకు ఎప్పుడైనా సరే మీ మొబైల్ పాస్వర్డ్ తప్పుగా చెప్పారా అని అడగగా..

- Advertisement -
Aadi

వెంటనే అరుణ స్పందిస్తూ అసలు మొబైల్ పాస్ వర్డ్ చెప్పడు అని అంటుంది. పాస్వర్డ్ చెప్పనా ఇప్పుడైనా చెప్తాను అని అనగానే వెంటనే పాస్వర్డ్ మార్చకూడదు అని అరుణ అంటుంది. దానికి ఆది స్పందిస్తూ మొబైల్ అనేది పర్సనల్ సో అందుకే నాకు చెప్పడం ఇష్టం లేదు అని అంటాడు. వెంటనే ఆ ప్రాబ్లం ని వెన్నెల కిషోర్ సింపుల్ గా సాల్వ్ చేస్తాడు ఈసారి పాస్వర్డ్ చెప్పే భయ్యా చెప్పకపోతేనే ఏదో ఉంది అని అనుకుంటారు. అదే చెప్పేసావ్ అనుకో ఏమి ఉండదు కావాలంటే వాట్సప్ చార్ట్స్ అన్ని ఆర్గానిక్ లో పెట్టేయండి అని వెన్నెల కిషోర్ సలహా ఇస్తాడు. మనం ఓపెన్ బుక్ అండి జస్ట్ ఆ బుక్ ని దాచుకుంటాం అని వెన్నెల కిషోర్ అంటాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here