Surekha Vani : ఫోటోలపై ఏడుస్తూ ఆంటీ పెట్టిన కామెంట్ వైరల్..

- Advertisement -

Surekha Vani : తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. కొన్నిసంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, పిన్ని, అత్త వంటి పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.. ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న సురేఖవాణి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది..

సినిమాలలో ఎంతో పద్ధతిగా చీర కట్టులో కనిపించే సురేఖ వాణి బయట మాత్రం పొట్టి బట్టలు వేసుకొని కూతురికి పోటీగా అందాలు ఆరబోస్తోంది.. కూతురితో కలిసి సురేఖవాణి సోషల్ మీడియాలో చేసే రచ్చకు ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిరుస్తోంది.. నాలుగు పదుల వయసు దాటినా కూడా తన అందాల ఆరబోతతో కుర్రాలకు పిచ్చెక్కిస్తోంది.. దీంతో తరచూ సురేఖ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో లైట్ పింక్ కలర్ కట్టుకున్న శారి ఫోటోను షేర్ చేసుకోగా.. ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది.. దాంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్..

surekha-vani
surekha-vani

ఉల్లి పోరా లాంటి గులాబీ రంగు చీర కట్టుకున్న సురేఖవాణి కొంగు చాటున అందాలను ఆరబోసింది.. నుడుము అందాలను చూపిస్తూ గ్లామర్ షో ఫోజులు ఇచ్చింది ఆ ఫోటోలు తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆంటీ అయిన ఓ నేటిజన్.. మీ గ్లామర్ ఫోటోలు చూసి ఇంట్లో నా భర్త కూడా మీకు లాగే రెడీ అవ్వమంటున్నాడు అంటూ.. కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఎమోజిని షేర్ చేసింది.. ఈ కామెంట్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సురేఖ వాణి ఫోటోలతో పాటు ఆ ఆంటీ పెట్టిన కామెంట్ పై కూడా ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి.

- Advertisement -

ఉల్లి పొర కంటే పలుచనైనా చీర కట్టుకొని సురేఖ వాణి నాభి అందాలను చూపిస్తూ బోల్డ్ ఫోజులు ఇచ్చిన ఫోటోలపై నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మీ ఫోటో చూశాక అంకుల్స్ మా గుండెలు ముక్కలు చేసే మిషన్ నువ్వు అని ఫీల్ అవుతున్నామని మరో నేటిజన్ కామెంట్ పెట్టాడు.. కూతుర్నే మించిపోయిన అందం అని.. అంకుల్స్ మే కాదు కుర్రాలను నిద్ర పట్టకుండా చేస్తున్నావ్ అంటూ సురేఖ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్స్ హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here