Disha Patani : దిశా పటానీ మెస్మరైజింగ్ ఫొటోషూట్.. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్

- Advertisement -

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి తన ఫొటోలతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎప్పుడూ తన బోల్డ్ నెస్ తో ఘాటు పోజులతో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ భామ.. ఈసారి మాత్రం తన క్యూట్ నెస్ తో మది దోచేసింది. సింపుల్ లుక్ లో క్యూట్ పోజులు ఇస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం దిశా ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Disha Patani
Disha Patani

లూజ్ హెయిర్ తో ఎదపై చేయి పెట్టి తన రింగ్ చూపిస్తూ దిగిన ఫొటో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ రింగ్ భలే క్యూట్ గా ఉంది. ఈ రింగ్ చూసి అమ్మాయిలు దాని ధర ఎంత ఉందోనని చెక్ చేస్తున్నారు. మొత్తానికి దిశా ఔట్ ఫిట్ ఈసారి అందర్నీ ఆకర్షించింది. సింపుల్ ఔట్ ఫిట్ .. సింపుల్ జ్యువెల్లరీ.. క్యూట్ పోజులు పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ నెటిజన్లు అంటున్నారు.

Image

- Advertisement -

దిశా లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంత సింపుల్ ఔట్ ఫిట్ లో దిశాను ఎప్పుడు చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ తన హాట్ నెస్ తో సెగలు పుట్టించే దిశా.. ఈసారి తన క్యూట్ నెస్ తో చంపేసిందంటూ ప్రేమ కురిపిస్తున్నారు. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Image

 

ఇక దిశ ఇటీవలే కల్కి సినిమాతో అలరించింది. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సూర్యతో కలిసి కంగువాలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక హిందీలో మలంగ్-2, వెల్ కమ్ టు ది జంగిల్, సంఘమిత్ర సినిమాల్లో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here