Ashu Reddy : పింక్ ఔట్ ఫిట్ లో బార్బీ డాల్ లా అషూ రెడ్డి

- Advertisement -

అషూ రెడ్డి.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ సెన్సేషన్. ఈమో ఓ పోస్టు పెట్టిందంటే క్షణాల్లో వేలల్లో లైకులు రావాల్సిందే. లక్షల్లో వ్యూస్ ఉండాల్సిందే. ఇక ఈ భామ ఫొటోషూట్ చేస్తే కుర్రాళ్లకు పండగే. ఈ భామ ఇచ్చే పోజులకు.. ఔట్ ఫిట్ లకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. సంప్రదాయ చీరల్లోనైనా.. వెస్టర్న్ ఔట్ ఫిట్స్ అయినా అషూ అందంగా కనిపిస్తుంది.

Image

చాలా రోజుల తర్వాత అషూ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో పింక్ కలర్ ఔట్ ఫిట్ లో అషూ సందడి చేసింది. అచ్చం బార్బీ డాల్ లా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కాస్త క్లీవేజ్ షో చేస్తూ అషూ ఈ ఫొటోషూట్ కు తనదైన టచ్ ను ఇచ్చింది. ఇక కాటుక కళ్లతో మాయ చేసింది. ఈ మెస్మరైజింగ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Image

అషూ లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత అషూ ఫొటోలు పోస్టు చేసిందని అంటున్నారు. లాంగ్ టైన్ నో సీ బ్యూటీ అంటూ కామెంట్ బాక్సులోనే క్షేమసమాచారాలు అడుగుతున్నారు. ది క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Image

అషూ రెడ్డి.. యూట్యూబర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. డబ్ స్మాష్ లు చేస్తూ.. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ తో ఫేమస్ అయింది. సమంతలా ఉండటంతో ఈ భామకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేయడంతో ఈ భామ ఇంకా ఎక్కువగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here