Actress Nikhithaపెళ్ళైన హీరో తో ఎఫైర్ నడిపి కెరీర్ ని పోగొట్టుకున్న ఈ యంగ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా!

- Advertisement -

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక తెలుగు అమ్మాయి గురించి. సాధారణంగా ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చూసేందుకు ఎంతో హోమ్లీ గా కనిపిస్తూ చక్కటి తెలుగు అమ్మాయి గా ఆరోజుల్లో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ఈమె టాలెంట్ కి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, తమిళం, కన్నడలో కూడా అవకాశాలు వచ్చాయి. అక్కడ కూడా హిట్లు కొట్టి అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఆ తర్వాత ఈమె చేసిన తప్పు కారణంగా ఇండస్ట్రీ వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.

Nikita Thukral Love Affair with Actor Darshan : திருமணமான நடிகருடன் கள்ளத்தொடர்பு; விஷயம் லீக் ஆனதால் நடிப்பதற்கே தடைவிதிக்கப்பட்ட தமிழ் நடிகை பற்றி தெரியுமா?

ఆ అమ్మాయి మరెవరో కాదు, నిఖిత. ఈమె తెలుగు లో ‘ఖుషీఖుషీగా’, ‘కల్యాణ రాముడు’, ‘డాన్’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని దక్కించుకుంది. తెలుగు లో ఈమెకి అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ, కన్నడ సినీ ఇండస్ట్రీ మాత్రం ఈమెని స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. కెరీర్ మంచి స్పీడ్ తో దూసుకుపోతున్న సమయంలో ఈమె కన్నడ స్టార్ హీరో దర్శన్ తో ప్రేమలో పడింది. అప్పటికే ఆయనకీ పెళ్లి అయ్యింది. అయినా కూడా ఈమెతో ఎఫైర్ నడిపాడు. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని ఇష్టమొచ్చినట్టు తిరిగారు. ఇదంతా గమనించిన దర్శన్ భార్య, దర్శన్ పై పోలీస్ కేసు వేసింది. దీంతో దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇలాంటి వ్యవహారం లో భాగాం అయ్యినందుకు నిఖిత ని కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు బ్యాన్ చేసింది.

- Advertisement -

Kannada actor Darshan's 5 Scandals: From being arrested for assaulting wife to his affair with Nikita Thukral | PINKVILLA

అలా మంచి పీక్ కి వెళ్తున్న కెరీర్ ని నిఖిత ఇలాంటి తప్పు పనులతో నాశనం చేసుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఇకపోతే దర్శన్ ఇటీవలే ఒక అభిమానిని టార్చర్ చేసి చంపినందుకు గానూ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. గత మూడు నెలల నుండి ఆయన జైలులోనే ఉన్నాడు. సాక్ష్యాలు బలంగా ఉండడంతో దర్శన్ ఈ కేసు నుండి బయటపడడం అంత తేలికగా అనిపించడం లేదు. ఈ కేసు వ్యవహారం లో ఆయనకీ కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హీరోయిన్ నిఖిత కోసం సొంత భార్యకు గన్ను పెట్టిన స్టార్ హీరో

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here