Mannara Chopra : బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఏం అందంరా బాబు

- Advertisement -

మన్నరా చోప్రా.. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. సాయిదుర్గతేజ్ తో కలిసి తిక్క చిత్రంలో సందడి చేసింది. పూరీ జగన్నాథ్ మూవీ రోగ్ లో నటించింది. సునీల్ తో కలిసి జక్కన్నలో జత కట్టింది. ఇక కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సీత మూవీలో కాజల్ కు అసిస్టెంట్ గా నటించింది. ఈ పాత్ర మన్నరకు మంచి పేరు తీసుకొచ్చింది.

Mannara Chopra
Mannara Chopra

 

మరోవైపు ఈ బ్యూటీ హిందీలో కూడా పలు సినిమాల్లో సందడి చేసింది. ప్రేమ గీమా జంతా నయీ, జిద్ చిత్రాల్లో నటించి అలరించింది. అయితే మన్నరాకు సినిమాలు పెద్దగా కలిసిరాలేదు. ఇక ఇటీవల ఈ భామ హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆ షోలో ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ షోలో మన్నరా.. బిగ్ బాస్ -11 సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

- Advertisement -

Mannara Chopra's Look Is the Epitome of Style | Mannara Chopra's Look Is the Epitome of Style

 

ఈ షో తర్వాత మన్నరాకు పాపులారిటీ పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వైట్ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ బీచ్ సైడ్ లో దిగిన ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఉఫ్ వెరీ హాట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కూల్ కూల్ మాన్ సూన్ లో మన్నరా తన హాట్ నెస్ తో హీట్ పెంచేస్తోందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here