Nabha Natesh : నభా.. చీరకట్టులో నీ అందం అదిరిందబ్బా

- Advertisement -

నభా నటేశ్.. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందినీ పాత్రతో కుర్రాళ్ల మది దోచేసింది. ఆ సినిమాలో సూపర్ హిట్ పర్ఫామెన్స్ ఇచ్చినా కూడా.. ఈ భామకు పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే వచ్చిన ప్రతి ఛాన్సును మాత్రం ఈ బ్యూటీ కరెక్టుగా యూజ్ చేసుకుంటోంది.

Nabha Natesh: గోల్డ్ కలర్ అవుట్ ఫిట్‌లో బంగారు వర్ణంలా మెరిసిపోతున్న  ఇస్మార్ట్ బ్యూటీ..! nabha natesh latest instgaram photos viral – News18  తెలుగు

 

- Advertisement -

నభా సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. తరచూ ఫొటోషూట్స్ తో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. షేనింగ్ శారీలో మెస్మరైజింగ్ పోజులతో ఆకట్టుకుంది. ఓవైపు క్లీవేజ్ షో.. మరోవైపు నడుం అందాలు చూపిస్తూ కైపెక్కించింది. ప్రస్తుతం నభా లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Nabha Natesh looks pretty in golden saree - NTV ENGLISH

 

ఇక నభా సినిమాల సంగతికి వస్తే నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డిస్కోరాజా, సోలో బతుకే సో బెటర్ వంటి సినిమాల్లో సందడి చేసింది. ఇందులో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్. ఇక డిస్కో రాజా కూడా ప్రేక్షకులను మెప్పించింది. మిగతా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక తాజాగా డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది నభా.

 

డార్లింగ్ సినిమాలో నభా నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిగా నటించి తన నటనతో మెప్పించింది. లేడీ అపరిచితుడు అంటూ సోషల్ మీడియాలో నభా పాత్ర గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తానికి నభా ఈ సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here